Wednesday, March 7, 2012

హోలీ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో కలసిమెలసి ఆనందోత్సాహాల మధ్య ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు భారతదేశంలోనిఅన్ని రాష్ట్రాలలోనూ ఉత్సవంగా జరుపుకునే పర్వదినం. సప్తవర్ణాలను ఒకరిపై ఒకరు చల్లుకొని, అంతరాలను దూరంగా ఉంచి సంబరంగా జరుపుకునే పండుగ శుభదినం.
ఈ రంగుల కేళీ అందరి జీవితాల్లో ఆనందోత్సవాలు నింపాలని ఆశిస్తూ మిత్రులందరికి హోలీ శుభాకాంక్షలు..!
మి
Venkat(నాని)

No comments:

Post a Comment